కర్ణాటక సీఎం మార్పు ప్రచారం నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం DK శివకుమార్ భేటీ అయ్యారు. తమ మధ్య విభేదాలు లేవని చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానిక కట్టుబడి ఉంటామని తెలిపారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అధికార పోరుపై కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ నాటకం ఆడుతోందని.. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa