AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీఐడీ హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులకు సంబంధించిన ఏసీబీ నివేదిక కూడా కోర్టుకు అందింది. ఈ రెండు నివేదికలను రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. నివేదికలను తనకు ఇవ్వాలని రవికుమార్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేసినప్పటికీ, న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. కేసు తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తు కోర్టు తీర్పునిచ్చింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa