ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మన్ కీ బాత్’లో నరసాపురం గురించి ప్రస్తావించిన ప్రధాని

national |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 04:26 PM

 ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని మోదీ నరసాపురం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలోని సంప్రదాయ కళల అంశంపై మాట్లాడుతూ.. లేస్(అల్లికలు) గురించి ప్రస్తావించారు. ఈ కళ తరతరాలుగా మహిళల చేతుల్లో ఉందని ప్రధాని మోదీ చెప్పారు. నరసాపురం లేస్‌కు జీఐ ట్యాగ్ ఉందని తెలిపారు. కాగా, సుమారు 500 రకాల ఉత్పత్తుల తయారీలో లక్ష మంది మహిళలు భాగమవుతున్నారు. డోర్ కర్టెన్లు, హ్యాంగింగ్స్, సోఫా కవర్లు, కిడ్స్‌వేర్‌లో ఈ లేస్‌ను వినియోగిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa