Xiaomi FX Pro QLED 4K Fire TV: షియోమీ (Xiaomi) నుండి వచ్చిన 138 సెం.మీ (55 అంగుళాలు) FX Pro QLED Ultra HD 4K Smart Fire టీవీ ఇప్పుడు కేవలం రూ. 32,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ అసలు ధర రూ. 62,999, కాబట్టి ఇది సుమారు 48% తగ్గింపు పొందింది. QLED డిస్‌ప్లేతో రంగులు మరింత స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్, HDR10+, HDR10, HLG సపోర్ట్ వల్ల సినిమాలు, సిరీస్‌లు మరింత రియలిస్టిక్‌గా ఉంటాయి. Reality Flow MEMC టెక్నాలజీ ఫాస్ట్ మూవింగ్ సీన్స్‌ను స్మూత్‌గా ప్రదర్శిస్తుంది.ఆడియో పరంగా కూడా ఇది టాప్ క్లాస్ టీవీ. 34W స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, DTS-X, DTS Virtual:X సపోర్ట్‌తో థియేటర్ లాంటి సౌండ్ అనుభవం లభిస్తుంది. Fire TV Built-in కాబట్టి ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, డిస్నీ+ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు. అలెక్సా వాయిస్ రిమోట్ ద్వారా వాయిస్ కంట్రోల్ సౌలభ్యం ఉంది. DTH సెటప్ బాక్స్ ఇంటిగ్రేషన్ కూడా అందుబాటులో ఉంది.కనెక్టివిటీ పరంగా 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, Wi-Fi, బ్లూటూత్, మరియు క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉన్నాయి. బీజెల్-లెస్ డిజైన్, 60Hz రిఫ్రెష్ రేట్, 178° వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 32GB స్టోరేజ్, 2GB ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ టీవీకి 1 సంవత్సరం కంప్రెహెన్సివ్ వారంటీ అందిస్తుంది. 1,584 నుంచి No-Cost EMI ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, HDFC క్రెడిట్ కార్డ్ EMIపై అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa