మకర సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. . సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పండుగ, శని దేవుడితో సూర్యుడికున్న సంబంధాన్ని సూచిస్తుంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి నువ్వులు, బెల్లం సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. పౌరాణిక కథల ప్రకారం, నువ్వులతో సూర్యుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని, శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa