కోటప్పకొండ నుంచి కొత్తపాలెం వరకు నిర్మించిన రహదారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ రహదారి నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa