వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను క్రెడిట్ చోరీ చేసి అభాసుపాలు కావొద్దని వైయస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి కూటమి నేతలకు హితవు పలికారు. “జగనన్న భూ హక్కు – భూరక్ష” పథకంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa