ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి: నిర్మలాసీతారామన్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 01:31 PM

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున  కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరలు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవు. ఈ పరిణామాలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. అమెరికా సుంకాల్లో మార్పుల ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై అంచనా వేయడం చాలా తొందరపాటు అవుతుంది' అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa