తెలుగు జాతి వివిధ సమయాల్లో విడిపోయి, కలిసి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలున్నాయని, గత ప్రభుత్వం రాజధాని రైతుల త్యాగాన్ని పట్టించుకోకుండా ఆడుకుందని విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో రాజధాని రైతుల పోరాటం ఓ చరిత్ర అని అభివర్ణించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై ఉన్నా కుంగిపోవాల్సిన అవసరం లేదని, ఉత్పత్తుల మార్కెటింగ్ లో ఇబ్బందులున్నా అందరం కలిసి పనిచేయాలని, అభివృద్ధి ఆగకూడదని సీఎం పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa