దేవుడు ఆశీస్సులు ఉన్నా , జగన్ తనకు కనిపించే దేవుడని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా 8 లక్షల 60 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నామని చెప్పారు. తాను ఇరిగేషన్ మంత్రి అయినతరువాత , రివర్స్ టెండరింగ్ లో ప్రబుత్వానికి 900 కోట్లు ఆదా చేశానని అన్నారు, తనకు పోట్లు పొడిచేవాళ్ళు ఉన్నా లెక్కచేయనని అన్నారు . సామాన్యులతో కలిసిమెలిసి తిరిగే మనిషినేనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa