అయోధ్య కేసుపై తీర్పు రానున్న నేపథ్యంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సహచరులను ఆదేశించారు. దేశంలో మతసామరస్యం కాపాడాలన్న మోదీ.. అనవసరమైన ప్రకటనలు చేయకూడదని చెప్పారు. సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై ఈనెల 17లోగా తీర్పు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa