విజయవాడ : ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. మృతి చెందిన ప్రియురాలు నాగ గౌతమి. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుడివాడకు చెందిన ప్రియుడు లోకేష్. గాంధీనగర్ జగపతి హోటల్ నాలుగో ఫ్లోర్ లోని 301రూమ్ లో ఘటన .మృతి చెందిన నాగ గౌతమి ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బెజవాడ పోలీసులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa