ఏపీ సీఎం జగన్ తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం జగన్ ఈ సమయంలో కాస్త భావేద్వేగానికి గురయ్యారు. తన తండ్రి సమాధి పై చెయ్యి వేసి రెండు నిమిషాల పాటు అలానే కూర్చున్నారు. అంతకు ముందు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa