ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కో-ఆపరేటీవ్ బ్యాంక్ శుభవార్త..రేపే ఆఖరి తేదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 02:11 PM

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్-APCOB శుభవార్త. కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంభందించిన నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. ఏపీ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్-APCOB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. దరఖాస్తుల్ని ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం www.apcob.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa