ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో మరోసారి రికార్డు కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 02:14 PM

భారత్ లో గత 24 గంటల్లో 9983 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,611కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 1,24,094 మంది కోలుకున్నారు. 7133 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,25,381 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా ఇప్పుడు ఆరో స్థానంలో ఉంది. భారత్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడం ఆందోళనను కలిగిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa