ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 02:41 PM

ఏపీలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఏపీలో ఇతర రాష్ట్రాలకు చెందిన 29 మందికి కరోనా సోకింది. ఏపీలో మొత్తం 4,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 75 కరోనా మరణాలు సంభవించాయి. ఇవాళ 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 2,711 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,027 మంది ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa