సీఎం జగన్ ను సినీ ప్రముఖులు కలవనున్నారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ సీఎం జగన్ తో భేటీకానున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరానికి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లనున్నారు. ఉ. 11: 30 కి గన్నవరం ఎయిర్ పోర్టు కు సినీ ప్రముఖులు చేరుకోనున్నారు. మ. 3 గంటలకు సీఎం జగన్ ను కలవనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa