ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తిలో భక్తుల అనుమతికి గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 12:45 PM

తిరుపతి : శ్రీకాళహస్తిలో భక్తుల అనుమతికి గ్రీన్ సిగ్నల్. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ గా మారడంతో ఆలయం తెరవవనున్న అధికారులు.ఈనెల12 నుంచి తెరుచుకోనున్న శ్రీకాళహస్తి ఆలయం. ఏ రాష్ట్రాలనుంచి అయినా భక్తులు శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి రావచ్చు ఈవో చంద్ర శేఖర్ రెడ్డి.దర్శనార్థం గంటకు 300 మంది భక్తులను మాత్రమే అనుమతి. అభిషేకాలు ఉచిత ప్రసాదాలు శఠ గోపాలు హారతులు అంతరాలయ దర్శనాలు ఆశీర్వచనాలు రద్దు/వృద్ధులు  చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశము లేదు 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa