తమిళనాడులో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తమిళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేమని, విద్యార్దుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను రద్దు చేస్తున్నామని సీఎం పళనిస్వామి తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 9.50 లక్షల మంది విద్యార్దులు పరీక్షలు లేకుండానే పాస్ కానున్నారు. అదే విధంగా ఇంటర్ ఫస్టియర్ లో మిగిలిన పరీక్షలను కూడా రద్దు చేస్తునట్టు తమిళ సర్కార్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa