ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా 182 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 01:22 PM

ఏపీలో కొత్తగా 182 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు.  ఏపీకి చెందిన 135 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీకి విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి కరోనా సోకింది. ఏపీలో మొత్తం కరోనా కేసులు 5,429 కి చేరింది.  ఏపీలో ఇప్పటివరకు 80 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,381 ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారు 2,968 మంది ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa