ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 13, 2020, 11:41 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.కరుణా విపత్తు దృష్ట్యా లారీ డ్రైవర్లు, క్లీనర్లకు నెలకు రు.10 వేలు చొప్పున 3 నెలల ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టండి.రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు లారీ డ్రైవర్లు క్లీనర్లు, మెకానిక్ లుగా జీవనం సాగిస్తున్నారు.కరోనా మహమ్మారి కారణంగా గత 3 నెలలుగా వీరు ఉపాధి కోల్పోయారు.రాష్ట్రంలోని 13 జిల్లాలోని పట్టణాల్లో ఉన్న ఆటోనగర్ లలో అధికంగా ఉంటారు.వాహన మిత్ర పథకం కింద ఆటో, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అందించిన ఆర్థిక సహాయం తరహాలోనే వీరికి కూడా లబ్ధి చేకూర్చండి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa