ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 30 వరకూ లాక్ డౌన్ పొడగింపు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 09:22 AM

 తమిళనాడు లో షరతులతో కూడిన కరోనా లాక్ డౌన్ సెప్టెంబర్ ౩౦ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం   కీలక నిర్ణయం . ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకి రాకపోకలకు ఈ పాస్ తప్పనిసరి . రాష్ట్రం లో ఉన్న జిల్లాల మధ్య రాకపోకలకు నిర్ణయించిన ఈ పాస్ వ్యవస్థ రద్దు చేసింది. ఈ నెల 7 నుండి మెట్రో ట్రైన్ సర్వీసులకు అనుమతి ఇచ్చింది  అలాగే. అన్ని దేవాలయాలకు భక్తుల ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది . సినిమా షూటింగ్లకు, ప్రజా రవాణాకు అనుమతి మంజూరు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa