విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికలపై వైసీపీ కసరత్తు చేసింది. వైసీపీ నగర పార్టీ కార్యాలయంలో నియోజక వర్గాల వారీగా ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్షలు చేస్తున్నారు. ఈ రోజు తూర్పు నియోజక వర్గం, పశ్చిమ నియోజక వర్గం, ఉత్తర నియోజక వర్గం, గాజువాక నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నియోజకవర్గ పరిశీలకులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa