ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి పోలింగ్ నమోదు అయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే తొలుత పోలింగ్ సరళి కాస్త మందకోడిగా సాగినప్పటికీ ఆ తర్వాత పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకు 34.28 % పోలింగ్ నమోదు అయ్యింది.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ సరళి
శ్రీకాకుళం 29.13%
విశాఖ 40.78%
తూ.గో 35.07%
ప.గో 29%
కృష్ణా 36%
గుంటూరు 38%
ప్రకాశం 28.65%
నెల్లూరు 26.72%
చిత్తూరు 38.97%
కడప 29.21%
కర్నూలు 45.85%
అనంతరం 35.00%
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa