ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో 80కి పైగా చైనా కంపెనీలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 09, 2021, 03:36 PM

భారత్‌లో 80కి పైగా చైనా కంపెనీలు చురుకుగా వాణిజ్యం సాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడు రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం 92 చైనా కంపెనీలు ఇండియాలో రిజిస్టర్ అయ్యాయని చెప్పారు. గల్వాన్ లోయలో చైనా-భారత్ బలగాల మధ్య కొద్దికాలం క్రితం జరిగిన ఘర్షణల్లో సుమారు 40 మంది భారత సైనికులు అమరులైన నేపథ్యంలో చైనా కంపెనీలపై ఆంక్షలకు సంబంధించి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa