సినిమా అవకాశాల పేరిట యువత, మహిళలను అశ్లీల చిత్రాల కంపులో దించుతున్నారు పలువురు దుండగులు. సినిమా అవకాశాలిప్పిస్తామని చెప్పి ఇద్దరు మహిళలను తీసుకెళ్లిన దుండగులు.. వారిని పోర్న్ మూవీస్ లో నటించాలని బలవంతం చేశారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయిలోని మధ్ లో చోటు చేసుకుందీ ఘటన. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయిలోని మధ్ లో చోటు చేసుకుందీ ఘటన.మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయిలోని మధ్ లో చోటు చేసుకుందీ ఘటన.
మధ్ లో ఉన్న ఒక బంగ్లాలో సినిమా షూటింగ్ అని చెప్పి ఒక మహిళను యాస్మిన్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ మరో మహిళ కూడా ఉంది. వారిరువురితో పాటు మరో ఆరుగురు జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. మధ్ లో ఉన్న ఒక బంగ్లాలో సినిమా షూటింగ్ అని చెప్పి ఒక మహిళను యాస్మిన్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ మరో మహిళ కూడా ఉంది. వారిరువురితో పాటు మరో ఆరుగురు జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు.
మధ్ లో ఉన్న ఒక బంగ్లాలో సినిమా షూటింగ్ అని చెప్పి ఒక మహిళను యాస్మిన్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ మరో మహిళ కూడా ఉంది. వారిరువురితో పాటు మరో ఆరుగురు జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. వీరంతా కలిసి పోర్న్ మూవీస్ తీసి... వెబ్ సిరీస్ ల పేరిట ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు. అశ్లీల చిత్రాలపై దేశంలో నిషేధం ఉన్నా.. వెబ్ లో అలాంటి నిబంధనలేమీ లేవు. దీనిని ఆసరాగా తీసుకుని బంగ్లా అద్దెకు తీసుకుని అక్కడ పోర్న్ మూవీస్ చిత్రీకరిస్తున్నాడు యాస్మిన్ ఖాన్. వీరంతా కలిసి పోర్న్ మూవీస్ తీసి... వెబ్ సిరీస్ ల పేరిట ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు. అశ్లీల చిత్రాలపై దేశంలో నిషేధం ఉన్నా.. వెబ్ లో అలాంటి నిబంధనలేమీ లేవు. దీనిని ఆసరాగా తీసుకుని బంగ్లా అద్దెకు తీసుకుని అక్కడ పోర్న్ మూవీస్ చిత్రీకరిస్తున్నాడు యాస్మిన్ ఖాన్.
వీరంతా కలిసి పోర్న్ మూవీస్ తీసి... వెబ్ సిరీస్ ల పేరిట ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు. అశ్లీల చిత్రాలపై దేశంలో నిషేధం ఉన్నా.. వెబ్ లో అలాంటి నిబంధనలేమీ లేవు. దీనిని ఆసరాగా తీసుకుని బంగ్లా అద్దెకు తీసుకుని అక్కడ పోర్న్ మూవీస్ చిత్రీకరిస్తున్నాడు యాస్మిన్ ఖాన్. అక్కడకు వచ్చిన మహిళకు ఇవన్నీ అర్థమై.. తాను ఇవి చేయనని చెప్పింది. కానీ నిందితులు వినిపించుకోలేదు. ఆమె ఈ సీన్స్ చేయాల్సిందేనని బలవంతం చేశారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది. అక్కడకు వచ్చిన మహిళకు ఇవన్నీ అర్థమై.. తాను ఇవి చేయనని చెప్పింది. కానీ నిందితులు వినిపించుకోలేదు. ఆమె ఈ సీన్స్ చేయాల్సిందేనని బలవంతం చేశారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది.అక్కడకు వచ్చిన మహిళకు ఇవన్నీ అర్థమై.. తాను ఇవి చేయనని చెప్పింది. కానీ నిందితులు వినిపించుకోలేదు. ఆమె ఈ సీన్స్ చేయాల్సిందేనని బలవంతం చేశారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది.
ఆ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యాస్మిన్ ఖాన్ తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే గతవారం ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఇది రెండో ఎఫ్ఐఆర్. ఆ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యాస్మిన్ ఖాన్ తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే గతవారం ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఇది రెండో ఎఫ్ఐఆర్.
ఆ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యాస్మిన్ ఖాన్ తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే గతవారం ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఇది రెండో ఎఫ్ఐఆర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa