ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరు వెచ్చని నీటిని త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 12, 2021, 05:25 PM

గోరు వెచ్చని నీటితో కలిగే ప్రయోజనాలు..
- దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు ఔషధంలా పనిచేస్తాయి.
- ఉదయాన్నే వేడినీళ్లు తాగితే మలబద్ధకం, అజీర్తీ సమస్యలు తగ్గుతాయి.
- అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
- వేడినీటిలో కొంచెం నిమ్మ, తేనే కలిపి తాగితే బరువు కూడా తగ్గవచ్చు.
- గోరు వెచ్చని నీరు తాగితే శరీరం పునరుత్తేజితమై.. ప్రశాంతత లభిస్తుంది.
- వేడి నీటి వల్ల రక్తప్రసరణ కూడా వేగవంతంగా అవుతుంది.
- బ్యాక్టీరియా, హానికారక వైరస్‌ల బారి నుంచి వేడి నీరు కాపాడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa