కాన్పూర్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ నాథ్ కోవింద్ సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఈ పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దగ్గర్లోని పరౌఖ్ ఆయన సొంత ఊరు. ఆయన పేరు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచే ఆ ఊళ్లో సందడి నెలకొన్నది. ఇక.. ఆయన గెలుపు కోసం ఇవాళ ప్రత్యేక యాగాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa