నంద్యాల: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం నుంచి నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం 12 రౌండ్లు పూర్తయ్యాయి. 12 వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ 21841 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 12 వ రౌండ్ లో టీడీపీ కి 1580 ఓట్ల మెజారిటీ వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa