ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లా లో... దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 10, 2021, 12:02 AM

తాడికొండ మండలం రావెల లో బిడ్డను చంపినా తర్వాత ఆరోగ్యం బాగా లేదంటూ ఆస్పత్రి కి తీసుకెళ్లింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య తెలిసింది. ఈ ఘటన పై వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు రావడానికి ముందే పసి పాప మృతదేహాన్ని తల్లిదండ్రులు పూడ్చిపెట్టేశారు. పాప మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తెను చంపేసిన తల్లిదండ్రులుకు గతంలోనే ఓ కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa