ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో రాగల 3రోజుల వరకు వాతావరణ సూచన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 10, 2021, 10:14 AM

ఉత్తర కోస్తా,యానాం: ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా:  ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.రేపు తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది.


రాయలసీమ: ఈరోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు/ ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .


రేపు తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి వర్షాలు ఒక మోస్తరు వర్షాలు ఒకటి/రెండు చొట్ల కురిసే అవకాశముంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa