నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి సింధు రెండోసారి టైటిల్ కోసం బరిలోకి దిగనుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన సింధు.. మహిళల సింగిల్స్ ఫేవరెట్లలో ఒకరిగా అడుగుపెడుతోంది. ఇక మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైంది. పురుషుల నుండి ఆదివారం శ్రీకాంత్, సాయి ప్రణీత్ రౌండ్ మ్యాచ్ లు ఆడనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa