గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరం కట్టపై కృష్ణా నదిలో పేరుకుపోయిన తూటి కాడ నిర్మూలన ప్రక్రియను శుక్రవారం ఉదయం ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. జీసీబీ సహాయంతో నదిలో ఉన్న తూటాకు ను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఆకర్షణీయమైన తాబేళ్లు బయపడ్డాయి. ఇటువంటి తాబేళ్లు ను గతంలో చూడలేదని స్థానిక జాలర్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa