లారీ టైర్ పేలి ఓ మెకానిక్ మరణించిన ఘటన. తమిళనాడులోని చెన్నైలో జరిగింది. మనిమంగళం ప్రాంతంలో ప్రకాశ్ అనే వ్యక్తి ఓ పంక్చర్ షాపును నడుపుతున్నాడు. ఓ లారీ టైర్ కు పంక్చర్ వేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. తీవ్ర గాయాలైన ప్రకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టైర్ లో గాలి ఎక్కువ అవ్వడం వల్లే..ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa