వస్త్రాల పై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. జీఎస్టీ మండలిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వస్త్రాల పై 12శాతం జీఎస్టీ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీనిని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa