కెన్యాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డస్టెయిన్ తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కులో మూడు చిరుత పులులు మూడు వైపులకు చూస్తుండగా తన కెమెరాతో క్లిక్ మన్పించాడు. ఈ క్షణం కోసం అతడు 7 గంటలు వర్షంలో తడుస్తూ ఎదురుచూశాడు. అతడి శ్రమ ఫలించి ప్రస్తుతం అనేక మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa