ఓవైపు మైనర్లపై లైంగిక దాడులు చేస్తూ, వారి ప్రాణాలు తీస్తూ మరోవైపు నారీ సంకల్ప దీక్షల పేరుతో టీడీపీ డ్రామాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఈ దీక్ష కూడా చంద్రబాబు ఢిల్లీలో10 కోట్ల హాం ఫట్ దీక్ష లాంటిదే. దొంగే పోలీసుని పట్టుకొని దొంగా దొంగా అని అరచినట్లుంది టీడీపీ వ్యవహారం. అంటూ సోషల్ మీడియా ద్వారా సాయి రెడ్డి తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa