చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు డ్వామా కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్( అభివృద్ధి) సిహెచ్ శ్రీధర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిపిఒ దశరథరామిరెడ్డి, డి ఎల్ డి వో ఆదిశేషారెడ్డి, డ్వామా ఏపిడి రామాంజనేయులు రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa