చిత్తూరు నగరం ఒబెనపల్లే కి చెందిన గౌసియా (48) గుండెపోటుతో చిత్తూరు ప్రభుత్వ అపోలో ఆస్పత్రిలో మంగళవారం ఉదయం నాలుగు గంటలకు అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు వైద్యులు స్పందించకపోవడంతో ఆమె మరణించినట్లు పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై జిల్లా పాలనాధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆసుపత్రి వద్ద రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa