కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తాజాగా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ మీద టీడీపీ నాయకులూ పెదవి విరిచారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైస్సార్ పార్టీ అధికారంలో ఉండి , కేంద్రం మెడలు వంచుతాం అని మీటింగ్స్ చెప్పే వైసీపీ నాయకులూ 22 మంది ఎంపీలు , 6 మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు మొత్తం కలిసి కేంద్ర బడ్జెట్ లో, ఏపికి సాధించింది "సున్నా" అని ఎద్దేవా చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa