కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ సమీపంలోని కోసిగి క్రాస్ రోడ్డు సమీపంలో బైక్ ని కారు ఢీ కొట్టడంతో, ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa