ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేతన జీవులను తీవ్రంగా నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 10:38 AM

ఆదాయపు పన్ను మినహాయింపులపై  బడ్జెట్ లో  ఎలాంటి  ప్రస్తావన లేకపోవడం వేతన జీవులను తీవ్రంగా నిరాశపరిచింది. కరోనా సమయంలో.. చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం... రాబడి మార్గాలు మూసుకుపోయిన వేళ బడ్జెట్ పై వేతన జీవులు పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. ఆదాయపు పన్ను మినహాయింపు మొత్తాన్ని కూడా పెంచకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa