పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికా ఎగుమతులపై 50% టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్'లో ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుందని, అంతర్జాతీయ సప్లయ్ చెయిన్‌తో పాటు అగ్రరాజ్యంతో ఇతర దేశాల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa