న్యూఢిల్లీలోని రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(RCIL) వివిధ విభాగాల్లో 69 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో డిప్యూటీ మేనేజర్ పోస్టులు 52, మేనేజర్ పోస్టులు 10, సీనియర్ మేనేజర్ పోస్టులు 7 ఉన్నాయి.
విభాగాలు: టెక్నికల్, ఎలక్ట్రికల్, సివిల్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్), ఎల్ఎల్బీ,, ఎంబీఏ/పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ(సీఎంఏ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు లాస్ట్ డేట్: 23.02.2022
వెబ్ సైట్: https://www.railtelindia.com/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa