ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏపీలో అమలు చేయనున్న పథకాల వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 05:24 PM

పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమలయ్యే పథకాల గురించి చర్చించారు.
1.జగనన్న చేదోడు ఫిబ్రవరి 8న (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి)
2.వైయస్సార్‌ ఇన్‌పుట్‌సబ్సిడీ ( తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్‌లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా డిసెంబరులో జరిగిన నష్టానికి సంబంధించి ఫిబ్రవరిలో ఇస్తున్నారు)– ఫిబ్రవరి 15న
3.జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం) ఫిబ్రవరి 22న ( ఇప్పటికే 10లక్షలకు వర్తింపు.. అదనంగా మరో 6 లక్షలమందికి వర్తింపు)
4.మార్చి 8న విద్యా దీవెన
5.మార్చి 22న వసతి దీవెన అమలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa