ఆఫ్ఘనిస్తాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఫిబ్రవరి 2 తిరిగి ప్రారంభంకానున్నాయి.ప్రావిన్స్‌లలోని విశ్వవిద్యాలయాలు మార్చిలో పునఃప్రారంభించబడతాయి, అయితే అన్ని ప్రావిన్సులలో కొత్త విద్యా సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని తెలిపారు.తాలిబాన్ స్వాధీనం తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని మొత్తం 150 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆరు నెలల పాటు మూసివేయబడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa