ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 10:59 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. నిన్న భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు కూడా అదే తీరును కనబరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి  సెన్సెక్స్ 696 పాయింట్లు లాభపడి 59,558కి చేరుకుంది. నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 17,780 వద్ద స్థిరపడింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.సెన్సెక్స్ 696 పాయింట్లు లాభపడి 59,558కి చేరుకుంది. నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 17,780 వద్ద ఉంది. నేడు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.57%), బజాజ్ ఫిన్ సర్వ్ (5.13%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.40%), బజాజ్ ఫైనాన్స్ (3.17%), కోటక్ బ్యాంక్ (3.01%).  టాప్ లూజర్స్:టెక్ మహీంద్రా (-1.61%), నెస్లే ఇండియా (-1.03%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.97%), మారుతి సుజుకి (-0.48%), ఎల్ అండ్ టీ (-0.47%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa