ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్తు సరఫరా నిలిపివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 08:51 AM

మరమ్మతుల కారణంగా గురువారం నాదెండ్లలో సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ సీహెచ్. రాంభోట్లు తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అమీనన్స్ హెబ్ పాలెం, కనపర్రు, మైనం పాడు, నరసరావుపేట మండలం బసికాపురానికి విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa