ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం నాకు షాక్..ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అని నా సందేహం.A P సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయం తో చలి జ్వరం వచ్చేసింది. అంటూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తన దైన శైలిలో వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa