గుంటూరు: మార్చి 12వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని శుక్రవారం మాచర్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని రాజీ పడక కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. రాజీ మార్గమే రాజ మార్గమని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa